Skip to product information
1 of 2

Children's Language and Interests (CLI) - Reading Programme (Telugu)

Children's Language and Interests (CLI) - Reading Programme (Telugu)

పిల్లల భాషా ప్రపంచం - పుస్తకాలు పరిచయం
Publisher: Manchi Pustakam
Author: Dr. Aruna Thakkar
Translator: Manchi Pustakam
Illustrator: Raobail
ISBN: 978-93-80153-75-9
Binding: Paperback
Language: English-Telugu
Pages: 216
Published: Apr-2025
Regular price ₹ 300.00
Regular price Sale price ₹ 300.00
Sale Sold out
Taxes included. Shipping calculated at checkout.

4-6 సంవత్సరాల వయసు పిల్లలకు

పిల్లలో చదవడం పట్ల ఆసక్తి కలిగించటానికి ఈ 18 పుస్తకాలను రూపొందించాం. పిల్లల పరిసరాలు, భాషా సంపదతో కూడుకున్న ఈ పుస్తకాలను చదవటం పిల్లలకు సంతోషదాయకంగా ఉంటుంది. పాఠ్య పుస్తకాలే కాకుండా చిన్నప్పటి నుంచి ఇతర పుస్తకాలను అలవాటు చెయ్యటం వీటి ఉద్దేశం. ఈ పుస్తకాలు మూడు స్థాయిలలో ఉన్నాయి:

పసుపువచ్చ సిరీస్: ఇవి అన్నిటికంటే చిన్న పుస్తకాలు, తేలికైనవి. వీటిల్లో పెద్ద-చిన్న, పైన-కింద, తెరవడం - మూయటం వంటి భావనలు పరిచయమవుతాయి.

నీలం సీరీస్: ఇవి మధ్యంతర స్థాయి పుస్తకాలు. వీటిల్లో పొడవు, వేగం, శుభ్రత, ఇంకా వంటి భావనలు ఉంటాయి.

గులాబి సీరీస్: ఇవి కొంచెం పెద్ద పుస్తకాలు, పిల్లలు ఎక్కువ సేపు దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. భావనలను పరిచయం చెయ్యటానికి పరిమితం కాకుండా వీటిల్లో చిన్న కథ కూడా ఉంటుంది.

View full details