1
/
of
2
Chutki Ulli (Telugu)
Chutki Ulli (Telugu)
No reviews
Publisher: Manchi Pustakam
Author: Mike Thellar
Translator: Manchi Pustakam
Illustrator: Kanak Shashi
ISBN: 978-93-80153-10-0
Binding: Paperback
Language: Telugu
Pages: 16
Published: Jan-2025
Regular price
₹ 30.00
Regular price
Sale price
₹ 30.00
Unit price
/
per
Taxes included.
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
Share
పిల్లల కోసం బొమ్మల కథలు
కథలంటే పిల్లలు చెవి కోసుకుంటారు. 3-7 సంవత్సరాల పిల్లలు వారి పరిసరాలకు సంబంధించిన కథలను ఇష్టపడతారు.
పిల్లల కోసం తయారు చేసిన బొమ్మల కథలలో తక్కువ పాత్రలు ఉండాలి. కొన్ని తెలియని అంశాలను, సవాళ్ళను వాళ్ళ ముందు ఉంచాలి. కథల ద్వారా కొన్ని తెలిసిన విషయాలను తిరిగి చెప్పవచ్చు, అలాగే తెలియని ప్రపంచానికి తలుపులను తెరవ వచ్చు. ఈ కథలకు బొమ్మలు పెద్దగా ఉండాలి, అన్ని వివరాలతో ఉండాలి అప్పుడే - అవి పిల్లల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇటువంటి కథలను చిన్నపిల్లలకు చదివి వినిపించవచ్చు, అప్పుడే చదవడం నేర్చుకున్న పిల్లలకు ఇవ్వవచ్చు.
