Skip to product information
1 of 2

Payal Kho Gayi (Telugu)

Payal Kho Gayi (Telugu)

పాయల్ కనబడటం లేదు (Payal Kanabadatam Ledu)
Publisher: Manchi Pustakam
Author: Shivani and Maheen
Translator: P. Bhagyalakshmi
Illustrator: Kanak Shashi
ISBN: 978-93-91967-81-9
Binding: Paperback
Language: Telugu
Pages: 24
Published: Apr-2024
Regular price ₹ 45.00
Regular price Sale price ₹ 45.00
Sale Sold out
Taxes included. Shipping calculated at checkout.

పిల్లల్లో భావ వ్యక్తీకరణను పెంపొందించటానికి, ప్రోత్సహించటానికి తరగతి గదిలో వివిధ కార్యక్రమాలను ముస్కాన్ చేపడుతుంది. వాళ్ల దోస్తు పాయల్ కనబడటం లేదని 6-8 ఏళ్ల వయస్సు పిల్లల బృందాన్ని ఊహించుకోమని ఒకసారి చెప్పారు. "ఆమె ఎక్కడ ఉండి ఉంటుంది?" ముగ్గురు, నలుగురు చొప్పున బృందాలుగా ఏర్పడి దీని గురించి చర్చించమని చెప్పారు. ఆమెను వెతుకుతూ ఎక్కడెక్కడికి వెళతారో, చివరికి ఆమె ఎక్కడ కనపడుతుందో వాళ్లు చర్చించుకున్నారు. దీనికి అంతటికీ బొమ్మలు వేశారు. వాళ్లు చెప్పినవి, గీసినవి టీచర్లు రికార్డు చేశారు.

ఆ తరగతిలో పిల్లలు చెప్పినదాని ఆధారంగా ఈ కథ రూపు దిద్దుకుంది. పిల్లలు చెప్పినవి, గీసినవి కొన్ని ఇక్కడ ఉన్నాయి. వాళ్ల జీవితాలు, సంస్కృతులు, ఆలోచనలు కొంతైనా మీకు తెలుస్తాయని ఆశిస్తున్నాం.

View full details